శంఖవరంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..
శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కుట్టు మిషన్ సృష్టికర్త "విలియమ్స్ హో" జయంతిని టైలర్స్ డే గా జరుపుకుంటారు దర్జీలు. తమ జీవితాలకు దారి చూపిన ఆయన జయంతిని మండల కేంద్రమైన శంకవరంలో దర్జీలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. విలియమ్స్ హో చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివ దుర్గ టైలర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, దర్జీలు ఆధరవ్యంలో కేక్ కట్...
0 Comments 0 Shares 512 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com