గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరితమ్మ గారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం ఎగువగుట్టువీడు గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లికి షామియానా రహంతుల్లా  కట్టిన చాందిని బండిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరిత అమ్మగారు మరియు టిడిపి యువ నాయకుడు మిన్నం రెడ్డి...
0 Comments 0 Shares 250 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com