మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా మరో బైక్ పై ఉన్న కదిరికి చెందిన మురళి తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బెంగుళూరులో మృతి చెందాడు. వలసపల్లి గ్రామం కృష్ణాపురానికి చెందిన శివప్రసాద్(28) అతని బావమరిది మోహిత్ లు ఓ బైక్ పై వలసపల్లి కాలనీకి వెళ్తుండగా ఈ ఘటన...
ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర నాగేశ్వరరావు,రాష్ట్ర అధ్యక్షులు విజయ ఉత్తరాది ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ పాల్గొని విద్యార్థి నాయకులకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి బంగారు భవిష్యత్తు అందించాల్సిన...
మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో చింతకాయలు కోసేందుకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు చింతచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చెట్టుపై నుంచి కింద పడటంతో అతనికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం 'జాతీయ గ్లకోమా వారోత్సవాలు' నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి పెరగడం వల్ల గ్లకోమా వ్యాధి వస్తుందని డాక్టర్ దివ్య తెలిపారు. 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబ చరిత్ర ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సకాలంలో కంటి పరీక్షలు, మందులు లేదా లేజర్ చికిత్స ద్వారా దృష్టి నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ తో పాటు...
*Photos :-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో సోమవారం పర్యటించారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం సందర్శించారు. అనంతరం గ్రామ సభలో రైతులకు పట్టాదారుపుస్తకాలను అందించారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
*For Scrolls...*
నంద్యాల జిల్లా
* డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.
* రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి.
* సభా ప్రాంగణంలో ఏర్పాటు హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన సీఎం.
* ఫ్రూట్ కవర్ల వల్ల పండ్లకు మంచి ధర వచ్చిందని తెలిపిన హార్టికల్చర్ అధికారులు.
* పండ్లకు కవర్ల తొడుగుపై రైతులకు...
Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు
10-03-2026 Tue 12:45 | Andhra
Andhra Pradesh to Establish 135 EV Charging Stations Under PM e Drive
వాటిలో 600 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు
జులై నాటికే అందుబాటులోకి తీసుకురానున్న ప్రభుత్వం
ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.50 లక్షల ఖర్చు
ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని...
Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు
10-03-2026 Tue 12:42 | Andhra
Janasena Formation Day Celebrations Cancelled
ఈ నెల 14న పిఠాపురంలో జరగాల్సిన వేడుకల రద్దు
ఎండల తీవ్రత, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం
జిల్లా, నగర, మండల కేంద్రాల్లో స్థానికంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలన్న పవన్
జనసేన...
*ప్రకాశం జిల్లా తేదీ:09.03.2026*
*మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతమైన చర్యలు చేపట్టాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,గారు*
*రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ గారు.*
మిస్సింగ్ కేసులు, NBWలు, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే...