Bharat Aawaz
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*   నంద్యాల జిల్లా   * డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన. * రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి. * సభా ప్రాంగణంలో ఏర్పాటు హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన సీఎం. * ఫ్రూట్ కవర్ల వల్ల పండ్లకు మంచి ధర వచ్చిందని తెలిపిన హార్టికల్చర్ అధికారులు. * పండ్లకు కవర్ల తొడుగుపై రైతులకు...
320 Views