Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మంత్రికి ఘన స్వాగతం: పీలేరులో కూటమి పార్టీల నేతల ఆత్మీయ పలకరింపు
    పీలేరు నియోజకవర్గం కలికిరి వద్ద కూటమి పార్టీ నేతలు, జంగమ కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి సోమల సురేష్, మాజీ బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ ఎస్ కే రమణారెడ్డి, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం, పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నగిరిపల్లెలో తన స్వగృహానికి విచ్చేసిన మంత్రికి ఎమ్మెల్యే నల్లారి...
    270 Views
  • అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
    *వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*   *సతీసమేతంగా పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్*   *స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు*   మంగళగిరి: మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 12 గం.లకు దేవస్థానం...
    311 Views
  • పుంగనూరు: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం
    పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. పీలేరుకు చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వస్తూ లారీని ఢీకొనడంతో గాయపడ్డారు. అతన్ని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్లూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి#...
    311 Views
  • నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత
    నేడు చంద్రగ్రహణం మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం చంద్రగ్రహణం కారణంగా నేడు ఆలయాలు మూసివేత తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, ద్వారకాతిరుమల.. ఇంద్రకీలాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలు మూసివేత రేపు సంప్రోక్షణ తర్వాత దర్శనాలు పునఃప్రారంభం...
    477 Views
  • విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం
    విషయం: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళం  విజయవాడ, చెరువు సెంటర్ ప్రాంతానికి చెందిన భక్తులు శ్రీ దొడ్ల నారాయణ రావు గారు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి 100 గ్రాముల స్వచ్ఛమైన బంగారు కడ్డీని (Pure Gold Kaddi) కానుకగా సమర్పించారు.  దాత: శ్రీ దొడ్ల నారాయణ రావు, చెరువు సెంటర్, విజయవాడ. కానుక: 100 గ్రాముల స్వచ్ఛమైన బంగారం. సుమారు విలువ: ₹16,87,100...
    281 Views