Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు నియోజకవర్గం:సదుం మండలంలో పేకాట రాయుళ్ల అరెస్ట్
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. సోమవారం రాత్రి సదుం ఎస్సై విష్ణునారాయణ తెలిపిన వివరాల ప్రకారం, తుమ్మగుంటపల్లె సమీపంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. మరికొంతమంది పారిపోయినట్లు ఎస్సై వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 46,500 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు# కొత్తూరు మురళి.
    268 Views
  • పుంగనూరు నియోజకవర్గ:కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
    అన్నమయ్య జిల్లా సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ దాదేం గొల్లపల్లి, దాదేం వెంకటరమణలకు CMRF నిధి నుంచి రూ. 32,000/- చెక్కును AMC చైర్మన్ కరణం శ్రీనివాసులు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఇరికిపెంట గ్రామ కమిటీ అధ్యక్షుడు Y. మోహన్ కుమార్, కొల్లా కోటేశ్వరరావు, చంద్రశేఖర్ నాయుడు, భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఏదైనా ఇబ్బంది కలిగిన వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు# కొత్తూరు మురళి.
    315 Views
  • రాణి గారి తోట వాటర్ ట్యాంకులు త్వరలో ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి
    *విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ* *17-02-2026*       *రాణి గారి తోట లోగల వాటర్ ట్యాంక్ నీరు ను ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి*     *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*       రాణి గారి తోట లోగల నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ను త్వరగా పూర్తిచేసి, అందుబాటులో తీసుకొచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని...
    354 Views
  • నులిపురుగుల నివారణ పై అవగాహన
    *విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*   ****************************** మంగళగిరి వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు మాత్రలు...
    339 Views
  • గత ప్రభుత్వం తెచ్చిన జీవోతో ప్రభుత్వ స్కూళ్లకుబాలలు దూరం
    *గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో ప్రభుత్వ స్కూళ్లకు బాలల దూరం!*   *వన్ క్లాస్ – వన్ టీచర్ పాఠశాలలను 33శాతానికి పెంచాం*   *రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం*   *శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్*   అమరావతి: గత ప్రభుత్వం 2019-24 నడుమ జీవో 117 తేవడంతో పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు, ఎన్నికల సమయంలో ఇచ్చిన...
    325 Views
  • దోర్నాల వ్యక్తి హత్య
    దోర్నాల వ్యక్తి హత్య  మార్కాపురం జిల్లా దోర్నాల మండలం లో తిమ్మాపురం గ్రామంలో జరిగిన హత్య తెలిసిందే పొలం విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా అన్న నాగులురయ్య బాణం అంబుతో   దాడి చేయగా తమ్ముడు పూర్ణకంటి నాగేంద్ర యేసు తిరుమలయ్య గాయపడ్డారు తిరిగి వారు నాగులరయ్యను కర్రలతో కొట్టడం వలన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు గాయపడ్డ వారు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స...
    401 Views
  • ట్రాక్టర్ బోల్తా-బాలుడు మృతి
    ట్రాక్టర్ బోల్తా – బాలుడు మృతి పాత అన్న సముద్రంలో విషాద ఘటన మార్కాపురం జిల్లా, త్రిపురాంతకం మండలం, పాత అన్న సముద్రం గ్రామం, ఫిబ్రవరి 17 (ప్రతినిధి): మండలంలోని పాత అన్న సముద్రం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట చంద్రశేఖర్ అనే బాలుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో...
    439 Views