Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Pawan Kalyan: తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్.
    Andhra Pawan Kalyan Adopts Giraffes on Mothers Birthday   విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి పుట్టినరోజు సందర్భంగా రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత జూలో నూతన ఎలుగుబంట్ల ఎన్‍క్లోజర్‌ను ప్రారంభించిన వైనం జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు కంభాలకొండలో 'నగర వనం' ప్రారంభించి, కనోపీ వాక్ ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ...
    304 Views
  • మదనపల్లి లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: కలెక్టర్.
    మదనపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను గురువారం ఆదేశించారు. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎస్పీ ధీరజ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని ఎన్క్రోచ్‌మెంట్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు, వన్‌వే విధానం, నో పార్కింగ్ జోన్‌లు అమలు...
    276 Views
  • ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.
    AP: ఏపీలో ద్రవోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే.. 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొత్త నగరాల విస్తరణ, అభివృద్ధి వ్యవహారాల్లో ఏపీ రాజధాని అమరావతి గురించి ప్రస్తవించింది. అమరావతి హరిత నగర నిర్మాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. నగర నిర్మాణంలో అరుదైన అవకాశాలు అమరావతికి లభించాయని తెలిపింది. వాణిజ్య కార్యాచరణలో ఏపీ ముందంజలో ఉందని వెల్లడించింది.
    276 Views
  • తిరుపతి లడ్డు పై ఆగని పోరు
    రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు సారధ్యంలో, తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలో నిన్న వచ్చినటువంటి రిపోర్ట్ లో కల్తీ ఉందని తెలియజేయడం వలన శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి దేవస్థానము నందు, ఈరోజు గురువారం 29 - 1- 2026న ఉదయం 11:00 గంటలకు పిళ్లా సుదర్శన్ రావు - బుద్దు వారి గుడి చైర్మన్ అధ్యక్షతన, దేవస్థానం...
    384 Views
  • పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట
    నరసరావుపేట :-  ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇరువురు మేజర్లు కావడంతో చట్టపరంగా వివాహం చేసుకున్నారని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రేమజంట తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. నరసరావుపేటకు చెందిన దేవర ఉపేంద్ర , వినుకొండ కు...
    Like
    1
    915 Views
  • కొండ ప్రాంత ప్రజలకు అండగా సుజనా చౌదరి
    కొండ ప్రాంత వాసులకు బాసటగా ఎమ్మెల్యే సుజనా చౌదరి..                 పశ్చిమ నియోజకవర్గంలో కొండప్రాంత నిర్వాసితులకు ప్రత్యామ్నాయ నివాసాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి జిల్లా కలెక్టర్ ను కోరారు. గత రెండు సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలోని మల్లిఖార్జునపేట, కొత్తపేట, లంబాడీ పేట, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో కొండలపై నివసించే వారి ఇళ్లు...
    349 Views