Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 26వ వార్డులో జనసంద్రంగా వైఎస్సార్‌సీపీ ర్యాలీ
    పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 26వ వార్డు పార్టీ జెండాల రెపరెపలతో, నినాదాలతో సందడిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో స్థానికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్డు వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఇప్పిలి కామేశ్వరి నేతృత్వంలో కాలనీ వీధుల గుండా సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. ప్రధాన వీధుల్లో...
    404 Views

    85 Views
  • Training Session

    Need Training Session to Post News, Articles, Videos, Live and News Clips to Understand News Postings and Live Sessions ?

    12 Votes Select an option
    Like
    Love
    4
    1.8K Views
  • ఓం శ్రీ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి సేవా కార్యక్రమంలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఓం శ్రీ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
    Love
    1
    400 Views

    114 Views
  • 💻 నిజామాబాద్ ఐటీ టవర్‌లో SVAGS Technologies కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

    🔸నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌లో డిచ్‌పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయిలు కుమారుడు సాయి తేజ నూతనంగా ఏర్పాటు చేసిన SVAGS Technologies సంస్థ కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి సంస్థ కార్యకలాపాలను ప్రారంభించారు.

    🔸అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

    తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఐటీ టవర్ల ఏర్పాటు ద్వారా జిల్లాల్లోని యువతకు సాంకేతిక రంగంలో పనిచేసే అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. స్థానికంగా ఐటీ సంస్థలు ఏర్పాటవడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లాల ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.

    🔸యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడమే కాకుండా, తమ నైపుణ్యాలు, ఆలోచనలతో కొత్త సంస్థలను స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నూతన ఆవిష్కరణలతో ముందుకు వస్తున్న యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

    🔸SVAGS Technologies సంస్థ కార్ల సర్వీసులకు సంబంధించి ప్రత్యేక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వినియోగదారులకు సేవలను విస్తరించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను ప్రజలకు మరింత చేరువ చేసే ఇలాంటి ప్రయత్నాలు యువతలో నూతన ఆలోచనలకు ప్రేరణనిస్తాయని అన్నారు.
    Like
    1
    93 Views
  • CONNECT

    Create Your Profile on "Connect" Option, Connect With Collegagues, Learn and Explore, Build Relationships. Connect to Communicate.
    Like
    1
    65 Views