Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సాలూరులో ఇంటింటికీ 'మన్యం పోలీస్'
    సాలూరు పట్టణంలోని బొడ్డవలసలో ఇంటింటికీ 'మన్యం పోలీస్' కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి పట్టణ సీఐ అప్పలనాయుడు ప్రజలను నేరుగా కలిసి సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. వాట్సాప్లలో వచ్చే లింక్లు ఓపెన్ చేయరాదని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని కోరారు.
    191 Views
  • నేడు విజయనగరానికి లోకేశ్
    మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు విజయనగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే హెన్ఆర్డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు విజయనగరం నియోజకవర్గం చెల్లూరు గ్రామంలో పార్టీ క్యాడర్తో సమావేశం కానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
    161 Views
  • నేడు విజయనగరానికి లోకేశ్
    మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు విజయనగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే హెన్ఆర్డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు విజయనగరం నియోజకవర్గం చెల్లూరు గ్రామంలో పార్టీ క్యాడర్తో సమావేశం కానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
    191 Views
  • Madanapalle: మదనపల్లె సమీపంలోని కనుమ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
    మదనపల్లె: కనుమలోని గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబును ఘనంగా సన్మానించి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు శ్రీరామ్ చినబాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.   ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ గుట్ట వెంకటరమణ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా...
    175 Views
  • కొమరాడ: చోళపదంలో ఏనుగుల సంచారం
    చోళపదం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు తోటలు, పొలాల్లోకి వెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకుండా, వాటి కదలికలను గమనిస్తూ దూరంగా ఉండాలని సూచించారు. పొలాలు, తోటల వద్ద ఏనుగులు కనిపించినా వాటిని తరిమే ప్రయత్నం చేయవద్దన్నారు.
    380 Views
  • భద్రాచలం బస్టాండ్‌లో దుర్వాసనల గోస.. పట్టించుకోని అధికారులు!
    ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఆర్టీసి బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. బస్టాండ్ ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాలికొదిలేయడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. బస్టాండ్ పరిసరాల్లో కొందరు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులు దుర్వాసన భరించలేక నానా అవస్థలు...
    422 Views
  • Night-Time Smog: DIY Sensors Expose Industrial Crimes
    When official pollution control boards release averaged daily figures, they often mask severe night-time pollution spikes. To counter this, investigative newsrooms are deploying low-cost, connected optical particulate sensors around industrial zones. These autonomous DIY devices record PM2.5 and PM10 levels every minute, proving that nearby factories deliberately disable scrubbers and vent...
    256 Views
  • Clean Water Watch: Sensor Journalism Detects Toxic Taps
    Official drinking water reports frequently conceal localized contamination. Rather than waiting for municipal laboratory delays, investigative reporters are deploying affordable spectrophotometric and digital conductivity sensors directly onto household taps in peri-urban belts. These DIY testing kits continuously monitor total dissolved solids, heavy metal ions, and hazardous pH swings across...
    354 Views
  • Decibel Tracking: DIY Sound Sensors Map Urban Noise Crises
    Chronic urban noise pollution is rarely measured accurately by centralized monitoring grids. Investigative reporters are changing this by installing networked, low-cost decibel sensors across residential neighborhoods, hospital silence zones, and construction corridors. These DIY sound loggers track continuous noise levels, automatically timestamping violations that exceed legal limits during...
    159 Views