జనసేన పార్టీ ప్రకటించిన JSP నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలలో మదనపల్లెకు చెందిన జనసేన నాయకురాలు దారం అనితకు రాజంపేట పార్లమెంట్ సీనియర్ నాయకురాలిగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కమిటీలను నియమించిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి శతకోటి వందనాలు తెలిపారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి...