Rangareddy
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ కాలనీలో అక్రమ నిర్మాణాల జోరు? 150 గజాల స్థలాల్లో G+4 నిర్మాణాలు... పట్టించుకోని అధికారులు?
మల్లంపేట:
మల్లంపేటలోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా 150 గజాల స్థలాల్లో G+4 అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి
చిన్న విస్తీర్ణంలోని ప్లాట్లలో ఇంత భారీ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేశారు? అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నట్లయితే అధికారులు ఇప్పటివరకు ఎందుకు...
75–100 గజాల స్థలంలో 5, 6 అంతస్తుల నిర్మాణాలు?త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న "శ్రీనివాసరావు పొన్నాల"భారత్ ఆవాజ్
త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న భారత్ ఆవాజ్
దుండిగల్–గండిమైసమ్మ:
75 నుంచి 100 గజాల స్థలాల్లో 5, 6 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయనే అంశంపై త్వరలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భారత్ ఆవాజ్ తెలిపింది.
నిర్మాణాలకు అనుమతులు, నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను వెల్లడించాలని
అధికారుల దృష్టికి తీసుకెళ్లిన భారత్ ఆవాజ్
దుండిగల్–గండిమైసమ్మ పరిధిలో కేవలం 75 నుంచి 100 గజాల...
ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు! కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్
అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన కుత్బుల్లాపూర్ భూములను వెంటనే తొలగించాలి.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. తప్పు చేసిన వారిని శిక్షించాలి: తన్నీరు హరీష్ రావు...
22-A బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భూములను అకారణంగా 22-A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అర్హులైన భూ యజమానుల భూములను 22-A జాబితా నుంచి తొలగించాలని మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ డిప్యూటీ...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
మౌళిక వసతుల కల్పనలో భాగంగా ఈరోజు 125 - గాజుల రామారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 4.32 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు, సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గత 12 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీల అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అన్ని కాలనీలను అభివృద్ధి పరచామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రానున్న రోజుల్లో గాజులరామారం...
బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన , యువనేత కోలన్ జీవన్ రెడ్డి
బాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యువనేత కోలన్ జీవన్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకున్నారు
బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల...
బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన యువనేత కోలన్ జీవన్ రెడ్డి
బాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యువనేత కోలన్ జీవన్ రెడ్డి బోనాల పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా బోనాల పండుగను పురస్కరించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు...
దానం నాగేందర్ లాంటి వాళ్లను చూస్తే జనాల్లో రాజకీయ నాయకుల మీద ఉండే గౌరవం పోతుంది
ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు
మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం
రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన ...
అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం
* కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం
✍️ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-
*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.
*పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.
* రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.
* టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.
* రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.
* భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం...
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం
కోర్టు పరిధిలోని అంశాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకోవడం రంగనాథ్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం
కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని? హైడ్రా కూల్చివేతలు ఎన్నో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం
కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశం
హైడ్రా చర్యలతో ఇతర అధికారులు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తుంది
అధికారుల చర్యలతో కోర్టు విలువైన సమయం వృథా...
పర్మిషన్ ఒకలా.. నిర్మాణం మరోలా?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్‌లో భవన నిర్మాణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 150 చదరపు గజాల స్థలాల్లో ఎలాంటి సెట్‌బ్యాక్‌లు పాటించకుండా G+3 భవనాల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్ని నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్ పేపర్లపై అనుమతులు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వాస్తవంగా జరుగుతున్న నిర్మాణాలకు ఆ అనుమతులకు ఎంతవరకు సంబంధం ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి
.ఇక భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల గురించి...
కుత్బుల్లాపూర్‌లో యువ కాంగ్రెస్ నాయకుడిగా కొలన్ జీవన్ రెడ్డి..
హైదరాబాద్: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యువ కాంగ్రెస్ నాయకుడు కొలన్ జీవన్ రెడ్డి ప్రజా సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ, స్థానికంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
బాచుపల్లి, నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, అవసరమైన సందర్భాల్లో సేవా కార్యక్రమాలకు ముందుండి సహకరిస్తున్నట్లు ఆయనకు సంబంధించిన ప్రజా ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ఆయన తనను కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పరిచయం...
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!
జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ గారు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమ్మాయిలు, యువతులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త డేటింగ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఆకర్షణీయమైన పోస్టర్లతో సైబర్...
More Blogs
Read More
Madanapalle: అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వెల్లడించిన అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ.
మదనపల్లె: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్...
Rajasthan Boosts Industrial Investment and MSME Growth
Rajasthan is strengthening its industrial economy by attracting fresh investments and promoting...
Andaman & Nicobar's Strategic Role in Indo-Pacific Security
In 2026, the Andaman & Nicobar Islands continue to hold immense strategic importance in the...
ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు
ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా...
కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర...