Sports
సెప్టెంబర్ 12న SGF చెస్ ఎంపిక పోటీలు
మంచిర్యాల: పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ ఎం.డి. యాకూబ్ తెలిపారు.మంచిర్యాల కాలేజ్ రోడ్‌లోని MIMS Play & High School వేదికగా ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. అండర్-14 విభాగానికి 01-01-2013 లేదా ఆ తర్వాత, అండర్-17 విభాగానికి 01-01-2010 లేదా ఆ తర్వాత జన్మించిన విద్యార్థులు అర్హులు.పోటీల్లో పాల్గొనే...
సెప్టెంబర్ 08 వ తేదీన SGF UNDER-14 & UNDER-17 కరాటే మరియు WUSHU UNDER - 17 బాల బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
మంచిర్యాల జిల్లా : పాఠశాల క్రీడా సమాఖ్య మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో అండర్ 14 & అండర్ 17బాల బాలికల కరాటే మరియు WUSHU ( అండర్ 17) జిల్లా స్థాయి ఎంపిక పోటీలు *ZPHS BOYS MANCHERIAL* వారి ఆధ్వర్యంలో లో సెప్టెంబర్ 08 తేదీ మంగళవారం రోజున నిర్వహించబడును అని జిల్లా అడిషనల్ కలెక్టర్ & జిల్లా విద్యాశాఖధికారి శ్రీ P. చంద్రయ్య IAS, SGF సెక్రటరీ యాకుబ్ తెలిపారు. ఇట్టి టోర్నమెంట్ కు కన్వీనర్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి రమేష్ , మరియు నిర్వాహక కార్యదర్శి గా R. రాజయ్య PD వ్యవహరిస్తారు....
స్కూల్ గేమ్స్ క్రీడాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు 2026–27 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేయవచ్చని...
రగ్బీ (RPL) ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా విజేత జట్లకు ట్రోఫీలు, అందజేసి అభినందనలు తెలిపారు,రగ్బీ వంటి అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు మరింతగా విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు,రగ్బీ...
Shooter jaspal rana passed away
భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతమైన షూటర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత క్రీడారంగ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన విశిష్ట కోచ్ శ్రీ జస్పాల్ రాణా మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
▪️ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో జస్పాల్ రాణా సాధించిన విశిష్ట విజయాలు, అలాగే 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం దేశానికి ఎనలేని గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పిస్టల్ విభాగంలో భారత అత్యున్నత ప్రతిభ కనబరిచిన...
నకిలీ క్రీడా సంఘాలు – టోర్నమెంట్లపై నాయకులు అవగాహన పెంచుకోవాలి
మంచిర్యాల : రాష్ట్రంలో మరియు జిల్లాల్లో కొన్ని నకిలీ క్రీడా సంఘాలు అధికారిక గుర్తింపు లేకుండానే టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులను, ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రీడల అభివృద్ధి పేరుతో నిర్వహించే ప్రతి పోటీకి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ క్రీడా సమాఖ్యల అనుమతి ఉంటుందని భావించడం సరైనది కాదని క్రీడా నిపుణులు చెబుతున్నారు,చాలా సందర్భాల్లో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి సమాచారం లేకుండా ఇలాంటి టోర్నమెంట్లకు ముఖ్య అతిథులుగా...
Premier League Title Race Pushed to the Absolute Wire
An absolute thriller is unfolding in the English Premier League as today’s high-stakes mid-week fixtures shake up the top of the table.
With the final matchday of the 2026 season rapidly approaching, Manchester City and Tottenham find themselves in high-pressure games where any dropped point means blowing the title.
Managers are managing extreme squad fatigue, while star players are being called upon to deliver career-defining moments. Football pundits are calling this the most...
NBA Playoffs: Cavaliers and Knicks Set to Clash in Eastern Finals
The quest for the Larry O'Brien trophy intensifies tonight as the Cleveland Cavaliers face off against the New York Knicks in Game 1 of the NBA Eastern Conference Finals.
Madison Square Garden is expected to be electric, hosting a series that analysts predict will be a classic battle of conflicting styles.
The Knicks enter relying heavily on their gritty, top-tier defense and hometown crowd energy, while the Cavaliers counter with a dynamic, fast-paced transition offense....
TATA IPL 2026 Playoff Ticket Madness Begins
The frenzy for the TATA IPL 2026 playoffs officially reached a fever pitch today as tickets went live for the general public.
Cricket fans reported massive digital queues, with online booking portals seeing unprecedented traffic within minutes of the release. The 2026 season has been one of the most unpredictable in recent history, featuring neck-and-neck battles for the top four spots and record-shattering powerplay scores.
As the tournament marches toward its thrilling late-May...
UEFA Europa League Final Takes Center Stage Tonight
The European football spotlight shines bright tonight as the 2026 UEFA Europa League Final kicks off.
Months of gruelling knockout stages culminate in this highly anticipated clash, with fans pouring into the stadium expecting tactical mastery. Both managers have kept their starting lineups closely guarded, though training ground leaks suggest aggressive, high-tempo pressing strategies.
With a direct ticket to the prestigious UEFA Champions League group stage on the line for...
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్ ఈవెంట్స్‌లో విద్యార్థులు ఎలా పాల్గొంటున్నారు, అలాగే అక్కడి స్పోర్ట్స్ ట్రైనింగ్ మరియు ఎంపిక విధానం ఎలా కొనసాగుతోంది అన్న విషయాలను పరిశీలించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరియు వనపర్తి డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి,
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ, కృషి మరియు నిరంతర సాధన ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓఎస్డి మమత...
యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ : శివసేన రెడ్డి
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ కి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ,స్పోర్ట్స్ అడ్వైసర్ జితేందర్ రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, వీసీ & ఎండీ సోని బాల దేవి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ,యంగ్ ఇండియా యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డా.కిషోర్ , ఓఎస్డి నర్సయ్య, రోయింగ్...
More Blogs
Read More
ఏజెన్సీలో ఆగని డోలిమోతలు : చింతూరు
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో...
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు చి. మధు విక్రమ్ వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది
మా గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సైనికుడు శ్రీ గోపిదేశి వెంకటరాజు గారి కుమారుడు...
Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి:...
K. Lalthawmmawia: Leading Mizoram with Vision and Integrity
A dedicated 2007-batch IAS officer of the AGMUT Cadre, K. Lalthawmmawia serves as Commissioner...
Harsh Gupta: Transforming Governance Through Visionary Leadership
A distinguished 1992-batch IAS officer of the Karnataka Cadre, known for his leadership in...