మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలో దోర్నాల ఈనెల 25వ తేదీన ముఖ్య మంత్రి పర్యటన

0
316

మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాలఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన.

 కలెక్టర్ రాజాబాబు వెల్లడి

 దోర్నాల మండలంలో ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి మండలంలోని కొత్తూరు, గంటవానిపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రాజెక్టు ఫీడర్, కెనాల్, ముఖ్యమంత్రి హెలిప్యాడ్, సభా ప్రాంగణ స్థలాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన కన్వాయ్ వెళ్లే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు చెట్లు సీఎం కాన్వాయ్ కి అడ్డంకు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. ఈ పర్యటనపై మరోసారి జిల్లా ఎస్పీతో తాను పరిశీలిస్తానని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామి రెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు ఎస్సీ అబూద్ అలీ, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, డీఎస్పీ నాగరాజు, మండలంలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వెలుగొండ ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.( జిల్లా పౌర సంబంధాల అధికారి

Search
Categories
Read More
Telangana
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన నిర్ణయం .|
అమరావతి : ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజు  ప్రభుత్వానికి ప్రకృతి వైద్య...
By Sidhu Maroju 2025-12-29 11:55:23 0 260
Andhra Pradesh
సాలూరులో మోస్తరు వర్షాలు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుండి ఒక మోస్తరు వర్షాలు...
By Boiena Rajesh 2026-09-11 05:56:44 0 102
Telangana
నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 
    నేడు కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి    రెండు రోజులపాటు కొడంగల్...
By Vanmoj Suryamohan 2026-07-21 03:33:04 0 168
Andhra Pradesh
ఓటర్ల జాబితా తప్పులు పట్టారని దాడి.. నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్.
కర్నూలులో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం ఈ కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన...
By Pagadala Venkateswar 2026-06-20 04:42:57 0 108
SURAKSHA
Chakravyuh Broken: Chhattisgarh’s Win Over Extremism
The Chhattisgarh Police have achieved monumental breakthroughs in reclaiming regions long...
By Lokeshwari Panthadi 2026-07-04 11:02:31 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com