పుంగనూరు నియోజకవర్గ:కొలింపల్లి గ్రామం వద్ద కుక్కల గుంపు దాడిలో జింక మృతి

0
210

పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, దిగువపల్లి పంచాయతీ, కోలింపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకపై కుక్కల గుంపు దాడి చేసింది. గ్రామస్తులు కుక్కలను తరిమేలోపే జింక మృతి చెందింది. ఈ ఘటనపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 33 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ నితికా పంత్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను...
By Chunarkar Jagadeesh 2026-08-15 11:18:30 0 181
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:41:01 0 380
Legal
Test Post For New Link Sharing.
Test Post 
By Bharat Aawaz 2026-04-09 18:09:50 0 599
Telangana
"మహిళా బిల్లుపై రగిలిన ఆగ్రహం… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అల్వాల్‌లో ఉద్రిక్తత”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో...
By Sidhu Maroju 2026-04-18 10:12:02 0 374
Andhra Pradesh
Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు.
Chandrababu: ప్రకృతి సేద్యంతో భూమిని బాగు చేద్దాం: దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పిలుపు...
By Pagadala Venkateswar 2026-01-22 06:29:38 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com