పుంగనూరు: పుంగునూరు పట్టణం లోఆకట్టుకున్న పరమేశ్వరుని ఆర్ట్
Posted 2026-02-14 14:49:54
0
215
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయం ఆవరణంలో ఓ భక్తుడు శనివారం సుమారు రెండు గంటల పాటు శ్రమించి రంగురాళ్లతో అందమైన ఆర్ట్ వేశారు. శివరాత్రి సమీపిస్తున్న తరుణంలో ఈ కళాఖండాన్ని చూసిన భక్తులు, చూపరులు ఎంతగానో ఆకట్టుకున్నారు. పరమశివుని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ఈ ఆర్ట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Humor as a Shield: How Memes Evade Fact-Checkers
Disinformation syndicates are increasingly using memes as a tactical shield to bypass digital...
ఆసిఫాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో వార్షిక తనిఖీలు. పోలీస్ శాఖకు ఎస్పీ కీలక ఆదేశాలు
🎤కుమురం భీం ఆసిఫాబాద్, జూలై 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా...
Shalini Singh, IPS: Leading Puducherry Police with Vision
The Journey Begins
"Leadership in policing is measured not only by enforcing the law but by...
AI Exam Proctors: Flawed Software Falsely Flags Students
Universities and testing agencies increasingly rely on AI-powered proctoring software that...