పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం

0
181

పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని స్వయంభు మల్లికార్జున స్వామి ఆలయం, చౌడేపల్లి మృత్యుంజయశ్వర స్వామి ఆలయం, సదుం కనుములో మల్లీశ్వరాలయం, పులిచెర్ల చంద్రమౌళీశ్వరాలయం, రొంపిచర్ల ఈశ్వర ఆలయం, పుంగనూరు అగస్తీశ్వర స్వామి ఆలయాలు మహాశివరాత్రి పూజలకు సిద్ధమయ్యాయి. అన్ని ఆలయాల్లోనూ శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరులో ట్రాఫిక్ నిబంధనలపై భారీ అవగాహన ర్యాలీ – ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎ. అశోక్ కుమార్
గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మరియు ట్రాఫిక్ డి.ఎస్.పి , బెల్లం శ్రీనివాసరావు...
By John Baji 2025-12-24 16:04:51 0 431
Telangana
బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్...
By Sidhu Maroju 2025-10-27 10:50:08 0 399
Telangana
"బోయిన్‌పల్లి పరిధిలో డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం...
By Sidhu Maroju 2026-04-15 16:53:48 0 409
Andhra Pradesh
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్, గారు
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన...
By Chennaiah Kati 2026-02-04 07:06:45 0 398
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి సందర్శించాడు
ఈరోజు గంజహళ్లి గ్రామాన్ని సందర్శించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులతో కలిసి...
By Boya Dasthagiri 2026-05-05 09:31:35 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com