పుంగునూరు నియోజకవర్గ:సదుం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
Posted 2026-02-07 07:10:57
0
209
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారంను పశుసంవర్ధక శాఖ జెడి ఉమాదేవి, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. మండలంలో పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు మృత్యువాత పడటంతో, వాటి నమూనాలను భోపాల్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. నివేదిక త్వరలోనే వస్తుందని, ప్రస్తుతం కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Special Revision of Electoral Rolls Commences Across Manipur
The Election Commission of India officially launched Phase III of the Special Intensive Revision...
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో...
చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు
చీరాల: ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి...
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ నారాయణరావు హెచ్చరించారు. బొబ్బిలి...
Heritage Revived: Grand Canal Restoration Phase II
The iconic Grand Canal, which historically divides the French and Indian Quarters, is undergoing...