సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరీక్షణ బాబుగారు....
Posted 2026-02-02 06:53:09
0
405
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం సహాయ నిధి ద్వారా 56,25,929 లక్షల రూపాయలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు 55 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను అందచేశారు...
ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Rajasthan Expands Education and Skill Development
Rajasthan is strengthening its education system by improving school infrastructure, promoting...
ప్రజా దర్బార్ ప్రజల సమస్య పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం యర్రగొండపాలెం నియోజకవర్గ
ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి...
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ.
దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని అన్నా...
పెద్దపెల్లి : గోపు ఐలయ్య యాదవ్ ఇకలేరు
బి ఆర్ ఎస్ నేత గోపు ఐలయ్య యాదవ్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. రెండు రోజుల క్రితం...
Rajesh Kumar IAS: Driving Reform Through Good Governance
A 2014-batch AGMUT officer entrusted with Personnel, Vigilance and administrative reform in...