ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

0
271
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల కలెక్టరేట్‌లో అర్జీదారుల నుండి వినతుల స్వీకరణ, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్, జేసీ ఆదేశం
బాపట్ల జిల్లా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపడమే అధికారుల బాధ్యతని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని హాల్ నందు నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు.
 
బాపట్ల ఏరియా వైద్యశాలలో క్యాంటీన్ లేక పోవడంతో రాత్రుల సమయంలో రోగులు అల్పాహారం, పాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని క్యాంటీన్ ఏర్పాటు చేసి రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిసి వివరిస్తున్న బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు... త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ...
By Chennaiah Kati 2026-01-22 13:03:41 0 417
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల...
By Kothuru Murali 2026-02-23 12:26:19 0 445
Andhra Pradesh
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
కూటమి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి – ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు కూటమి...
By Chennaiah Kati 2026-07-22 15:38:59 0 228
SADHANA
Nomination for the Sardar Patel Unity Award 2025 🇮🇳🤝......
Recognising the outstanding & inspiring efforts made by citizens & institutions in...
By Bharat Aawaz 2025-07-03 07:35:36 0 2K
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదం .. సీఎం, పవన్ పై డీఎస్పీ ఫిర్యాదు.
సెలవులో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ నుంచి ఫిర్యాదు లడ్డూపై దుష్ప్రచారంతో భక్తుల మనోభావాలు...
By Pagadala Venkateswar 2026-03-02 04:36:17 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com