జనవరి 18న ఛలో ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర

0
978

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా కుంభమేళా జాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గుడి పునరనిర్మాణం గద్దెలను పరిశీలించడానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రివర్గం, నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ప్రతినిధులతో జనవరి 18న మేడారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం, రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి, మేడారంకు అరుదైన గుర్తింపు ములుగు నియోజకవర్గం ప్రజలందరికీ గుర్వకారణని గంగారం మాజీ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ (ఎంపీపీ) సువర్ణపాక సరోజన జగ్గారావు అన్నారు. రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జనవరి 18న జరిగే తెలంగాణ ముఖ్య మంత్రి ఎనుముల రేవంతన్న మహాసభకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామకమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, కాంగ్రెస్ పార్టీ ఎన్ రోలర్లు.పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువజన సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనవరి 18న ఛలో మేడారం పిలుపు కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సువర్ణపాక సరోజన జగ్గారావు పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.
మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా...
By Pagadala Venkateswar 2026-02-04 07:14:21 0 197
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
By Sidhu Maroju 2025-07-10 12:07:14 0 1K
Tamilnadu
Stalin writes to CMs of non-BJP ruled states, urges to oppose Presidential reference in Supreme Court
Chennai: Tamil Nadu Chief Minister MK Stalin wrote to eight non-BJP ruled states’ chief...
By BMA ADMIN 2025-05-19 19:03:41 0 3K
Telangana
Muncipal elections
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్...
By G k Nookala 2026-02-09 17:59:12 0 194
SADHANA
మన భారత విద్యా వ్యవస్థ – ప్రపంచంలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం?
"విద్య అంటే కుండ నింపడం కాదు, నిప్పును రాజేయడం." – విలియం బట్లర్ యీట్స్ విద్య ఒక దేశ...
By Bharat Aawaz 2025-07-25 07:41:33 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com