మదనపల్లి: అధిక ఛార్జీల వసూలుపై రవాణాశాఖ తనిఖీలు

0
230

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రవాణాశాఖ గుర్తించింది. దీనిపై అన్నమయ్య జిల్లాలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు, విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి మదనపల్లె అమ్మచెరువు మిట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె–విజయవాడ రూట్‌లో నడిచే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై అధికారులు కేసు నమోదు చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
T. N. Venkatesh: Driving Tamil Nadu's Growth Forward
A distinguished 2001-batch IAS officer of the Tamil Nadu cadre, T. N. Venkatesh has built a...
By Lokeshwari Panthadi 2026-07-20 08:28:04 0 141
SURAKSHA
సైబర్ నేరాల బారిన పడకండి.-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్. |
🚨 కృష్ణాజిల్లా ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్యమైన హెచ్చరిక 🚨 సాంకేతికత అందరికీ అందుబాటులోకి ఎంత...
By Bharat Aawaz 2025-09-09 05:19:13 0 1K
SURAKSHA
Ankit Singh, IPS: Leading with Courage and Commitment
The Journey Begins "A police officer's greatest achievement is not measured by...
By Fathima Safa 2026-07-27 09:47:36 0 224
SURAKSHA
WB Police Campaign for a Drug-Free West Bengal
Protecting the youth from the perils of substance abuse is a top priority for the West Bengal...
By Kalaga Sailaja 2026-06-27 07:53:53 0 101
Andhra Pradesh
పుంగనూరులో వ్యక్తిపై కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలో బోండాలు, బజ్జీలు అమ్ముకునే మహిళను తోఎన్ఎస్ పేటకి చెందిన అబ్రార్ పరిచయం...
By Kothuru Murali 2026-04-30 11:43:36 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com