ప్రాణాంతకంగా మారుతున్న నిషేధిత చైనా మాంజ.|

0
231

 

హైదరాబాద్ : పోలీసులు చైనా మాంజాపై ప్రజలకు ఎంత అవగాహన కలిగించినా ఇదే తరహా ఘటనలు జరగడం పునరావృతం కావడం విచారణ కరం. 

అంబర్‌పేట కొత్త ఫ్లైఓవర్ మీద తన ద్విచక్ర వాహనంపై గోల్నాక నుండి రామంతపూర్ వైపు వెళ్తుండగా, ఒక వ్యక్తి మెడకు బలంగా తగిలిన చైనా మాంజా.

దీంతో అతని గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. 

మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను వాడడం ఇకనైనా ఆపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు.

ఈ మాంజాను ఎవరైనా విక్రయిస్తున్నట్టు మీ దృష్టికి వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
By Gadiyapudi Narendra 2026-02-20 16:29:01 0 318
Andhra Pradesh
ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.
మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ...
By Pagadala Venkateswar 2026-04-16 03:18:34 0 166
Telangana
నిజామాబాద్: యోగా శిభిరామ్ లో పలుగోనా ఎమ్మెల్యే
భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ధ్యాన ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం జరిగింది....
By Sadaq Sadaq 2026-05-01 07:25:34 0 175
Andhra Pradesh
Police shock YCP rallies.. Section 30 implemented
YCP on Monday called for peaceful rallies in all constituency centers of the joint Vizianagaram...
By Boiena Rajesh 2026-08-10 09:57:25 0 122
Telangana
సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?
*సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?*      *పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు!*...
By Pinnehasan Odela 2026-01-10 13:26:22 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com