పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమం_పెమ్మసాని చంద్రశేఖర్ గారు.

0
239

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, సర్వే–రీసర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటలైజేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు 

రైతు మరియు భూమి కేంద్రంగా సాగుతున్న ఈ కార్యక్రమం,భూ రికార్డ్స్‌కు సంబంధించి ఉన్న వివాదాలకు దీర్ఘకాలిక, నమ్మకమైన పరిష్కారం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పారదర్శక వ్యవస్థ, ఖచ్చితమైన రికార్డులు, రైతులకు భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం Dr.Chandra Sekhar Pemmasani గారు 

Search
Categories
Read More
Business & Finance
Cabinet Approves Employment Linked Incentive Scheme
Union Cabinet approves the Employment Linked Incentive (ELI) Scheme aimed at supporting job...
By Bharat Aawaz 2025-07-03 08:38:44 0 2K
SURAKSHA
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏపీ ట్రాఫిక్ విప్లవం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్...
By Kalaga Sailaja 2026-06-25 09:57:31 0 111
Telangana
"విద్యుత్ ఘాతంతో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలో ఇటీవల టెలికాం కాలనీలో చోటుచేసుకున్న ఘోర విద్యుత్...
By Sidhu Maroju 2026-06-16 10:51:48 0 138
Dadra &Nager Haveli, Daman &Diu
New Tobacco-Free Mandate in DNH & Daman
In a decisive move to prioritize public health, the District Secretariat of Dadra & Nagar...
By Lokeshwari Panthadi 2026-06-27 09:49:12 0 146
West Bengal
Cabinet Approves 7th Pay Commission For State Staff
In a major relief for state employees, the West Bengal cabinet, chaired by Chief Minister Suvendu...
By Dunna Jessicaruth 2026-05-18 10:49:37 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com