సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు తెలిపారు. నర్సరావుపేట రహదారిలో రెడ్డి కళాశాల ఎదురుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే 150 స్టాళ్లు వాళ్లు పాల్గొంటారు మరియు మొత్తంగా 300 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ప్రవేశం–పార్కింగ్ ఉచితం. చేనేతలు, హస్తకళలు, గృహోపకరణాలు, ఆహార పదార్థాల ప్రదర్శన ఉంటుంది. గుంటూరు మిరపకాయను మస్కట్‌గా ఎంపిక చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఫ్రీ బస్సు పెట్టు.. సీఎం సీటు పట్టు
దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'. ఒకప్పుడు...
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళి
,మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది...
Haryana Police Deploy RJSF Unit for Predictive Policing
The Haryana Police are transforming state security through data-driven technology with the...
జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ... ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు
సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ...
పుంగునూరు నియోజకవర్గం :చౌడేపల్లి మండలంలో విషాదం
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, వెంగళపల్లిలో గౌతమి(28) అనే మహిళ ప్రమాదవశాత్తు...