రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంజుమన్ ఆస్తులు.
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ భూముల ప్రభుత్వ వివిధ రూపాల్లో స్వాధినమ్ చేసుకునే ప్రక్రియకు ప్రారంభం చేస్తున్న తరుణంలోజిల్లా మేనార్టీ అధ్యక్షులు ఫఠాన్ సైదా ఖాన్ గ రు గుంటూరు లోని అన్నీ మసీదు ల దగ్గర ముస్లిం మేనార్టీ లు అందరూ కలిసి సేవ్ అంజుమన్ ఆస్తులు కార్యక్రమం.రాస్తా వైఎస్ఆర్ సీపీ నాయకులు గులాం రసూల్ గారు .తూర్పు మైనార్టీ నెఅధ్యక్షుడు లియాక్త అలీ వెస్ట్ మైనార్టీ ఖాసిం బేగ్. రాష్ట్ర మైనార్టీ నాయకులు అప్సర్ భాయ్. జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ షరీఫు దేన్ తూర్పు యువజన అధ్యక్షుడు షేక్ సుభానీ బుల్లెట్ సలీం మరియు వైయస్ఆర్సీపీ మైనర్టీ నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nitish Kumar IPS: Strengthening J&K CID Through
A distinguished 1999-batch AGMUT cadre IPS officer, Shri Nitish Kumar has played a pivotal role...
పుంగనూరు: ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి: సిపిఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ, నిందితుడికి కఠిన...
గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి |
సికింద్రాబాద్ : మేడిపల్లి యంనం పేట్ వద్ద కాల్పులలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...
కరాటే క్రీడాకారులకు అభినందనలు
కరాటే క్రీడాకారులకు అభినందనలు
గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రాయల్ నకల్స్ మిక్సడ్ మార్షల్ ఆర్ట్...