Bharat Aawaz

APSRTCలో మెడికల్ అన్‌ఫిట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

Gadiyapudi Narendra
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
399
Views

APSRTCలో మెడికల్ అన్‌ఫిట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

అమరావతి : మెడికల్ అన్‌ఫిట్ అయిన RTC ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం

2020 జనవరి 1 తర్వాత
మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు

కండక్టర్, రికార్డు ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్,శ్రామిక్ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం

 

#నరేంద్ర