గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ డే సందర్భంగా పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.

0
258

*గుంటూరు జిల్లా పోలీస్...* *ది.26.12.2025* _*// "పోలీస్ గ్రీవెన్స్ డే"లో పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు,.//*_ 🚩 "ప్రతి శుక్రవారం" గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వినతులు మరియు సమస్యల పరిష్కారానికి నిర్వహించే "పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్" కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించడం జరిగింది. 🧊 ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు గ్రీవెన్స్ కి పోలీస్ సిబ్బంది నుండి నేరుగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఆలకించి, ప్రాధాన్యతా క్రమంలో వాటిని పరిష్కరిస్తానని తెలపడం జరిగింది. 🧊 పోలీస్ సిబ్బంది తమ వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ మరియు బాధ్యత కలిగి, ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. 🧊 పోలీస్ సిబ్బందికి అనువైన వాతావరణాన్ని కల్పించి, వారు స్వేచ్ఛగా, మనస్పూర్తిగా తమ విధులను నిర్వర్తించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి మానస పేటలో సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
By Benguluri Madhubabu 2026-01-16 13:08:38 0 318
SURAKSHA
T. Narayanan IPS: A Legacy of Integrity and Public Service
T. Narayanan, IPS – A Veteran Officer Shaping Modern Policing The...
By Fathima Safa 2026-07-10 11:35:46 0 62
Andhra Pradesh
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సై
డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సైలు దర్శి,...
By Chennaiah Kati 2026-07-11 13:25:23 0 56
Entertainment
Riteish Deshmukh’s 'Raja Shivaji' Makes Historic Box Office Run
Riteish Deshmukh’s ambitious historical epic Raja Shivaji has entered the elite ₹100 crore...
By Dunna Jessicaruth 2026-05-18 11:49:50 0 120
Andhra Pradesh
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
ప్రచురణార్థం :- 20-01-2026   *శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన...
By Rajini Kumari 2026-01-20 10:48:26 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com