డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోస్టల్ ఎస్పీ.

0
284

కర్నూలు: డోన్ : కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ జనార్ధన్ రెడ్డి శనివారం రోజు డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు క్రమశిక్షణ, నిబద్ధతో పని చేస్తూ, కస్టమర్ లకు మరింత మెరుగైన సేవలు అందించవలసింది గా ఆదేశించారు.. ఈ సందర్భం గా గత నెలలో ఎక్కువ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన ఉద్యోగులను సన్మానించారు. 

Search
Categories
Read More
Himachal Pradesh
HP Sharpens Focus on Governance and Major Development
In a move to accelerate development, the Himachal Pradesh government is reinforcing its...
By Lokeshwari Panthadi 2026-06-27 09:40:51 0 75
Business & Finance
TAN Registration for Hassle-Free TDS Compliance
TAN (Tax Deduction and Collection Account Number) Registration is mandatory for businesses and...
By Navya Sree 2026-07-21 06:05:11 0 44
Andhra Pradesh
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ వైయస్‌ జగన్‌.
గుంటూరు:మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌పై టీడీపీ గుండాల దాడి. సర్వం విధ్వంసం. అంబటి...
By John Baji 2026-02-05 05:33:17 0 446
SURAKSHA
Karnataka Police Today: Guardians Of Road Safety
Today Karnataka traffic police focused on saving lives on roads. School zones in Bengaluru,...
By Kalaga Sailaja 2026-07-04 06:46:46 0 40
Andhra Pradesh
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జె టౌన్ సమీపంలో 42వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన...
By Kothuru Murali 2026-01-03 11:14:01 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com