Bharat Aawaz

తామరంలో మధ్యాహ్నం వరకు 1250 ఓట్లు పోలింగ్ 54.34% నమోదు

Chevvakula Bhaskararao
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
21
Views

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరం ఎంపీపీ స్కూల్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తామరంలో మొత్తం ఓట్లు 2300 కాగా, ఈ క్షణం వరకు 1250 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 54.34% పోలింగ్ నమోదైంది.