Bharat Aawaz

చింతూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నుంచి బీ ఫారం అందుకున్న జడ్పీటీసీ అభ్యర్థి.

Shyamala Yadagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
23
Views

చింతూరు మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుండి జడ్పీటీసీ టికెట్ ఎవరికి వస్తుంది అనే ఉత్కంఠ అందరిలో వుండగా. కూటమి అధిష్టానం ఈరోజు ఈ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించింది. చింతూరు మండలంలో జడ్పీటీసీ టికెట్ జనసేన కు కేటాయించారు టికెట్ పొందిన అభ్యర్థిని జనసేన వీర మహిళ అయిన తీగల. కవిత. గతకొంత కాలంగా చింతూరు మండల కేంద్రంలో తీగల. కవిత పార్టీ కోసం ఎంతో కృషి చేయడం వల్ల టికెట్ వచ్చిందని జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

# Yadagiri