భూసేకరణ వేగవంతం చేయాలి: VZM కలెక్టర్
Posted 2026-08-18 13:54:20
0
99
జిల్లాలో వివిధ పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్లో APIIC ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా భూముల సేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలపై ఆరా తీశారు. భూ యజమానులకు చట్టప్రకారం పరిహారం అందించాలని సూచించారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bangalore Police Feed Poor, Free Medical Service
Today Bangalore Police staff distributed hot meals and drinking water to homeless people...
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears
In a democracy, media is not just a messenger —...
Manish Kumar Gupta IAS: Leading Arunachal with Vision
A distinguished 1991-batch AGMUT cadre IAS officer, Manish Kumar Gupta brings over three decades...
మదనపల్లె: టిప్పర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని దంపతులతో పాటు వారి కుమారుడు...
Haryana Strengthens Employment and Entrepreneurship Drive
Haryana continues to promote employment and entrepreneurship through skill development programs,...