Madanapalle: మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన నేత అడపా సురేంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

0
114

Madanapalle: మదనపల్లె, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆధ్వర్యంలో గురువారం మదనపల్లెలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు, కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్‌తో పాటు చేనేత శాఖ ఏడీని కలిసి చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, చేనేత కార్మికులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత రంగ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

Search
Categories
Read More
Odisha
Staff Protest Grounds "Ama Buses" in Bhubaneswar
Commuters in Bhubaneswar faced major disruptions today as 117 "Ama Bus" vehicles went completely...
By Dunna Jessicaruth 2026-05-18 10:00:35 0 98
Andhra Pradesh
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం...
By Pagadala Venkateswar 2026-02-25 09:00:40 0 370
SURAKSHA
Guardian of Justice: The Inspiring Odyssey of IPS B. K. Singh
Mastering the Line of Duty: Leadership, Grit, and Integrity: "Integrity is not a badge of honor...
By Kalaga Sailaja 2026-07-29 05:55:05 0 119
Andhra Pradesh
మద్యం మత్తు లో బావిలో పడి యువకుడి మృతి
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమాపురంలో శనివారం రాత్రి రక్షణ కవచం లేని బావి ఓ యువకుడి...
By John Baji 2025-12-28 07:17:48 0 231
SURAKSHA
Subrat Sahoo: Driving Chhattisgarh's Administrative Excellence
A distinguished 1992-batch IAS officer of the Chhattisgarh cadre, Subrat Sahoo has earned...
By Lokeshwari Panthadi 2026-07-29 12:56:45 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com