BC సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా రెడ్డప్ప,సుబ్రహ్మణ్యం

0
162

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా రెడ్డి గౌని రెడ్డప్ప, కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం లను నియమిస్తూ ఉత్తర్వు పత్రాలను అందించారు. పుంగనూరు మండలం దిగువపల్లి గ్రామం కి చెందిన రెడ్డప్ప, బత్తలాపురం గ్రామంకి చెందిన ఎం సుబ్రహ్మణ్యం బీసీల పక్షాన నిలబడి బీసీల సమస్యలపై చేసిన పోరాటాలు, సేవలను గుర్తించి, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు వీరిని నియమించినట్లు షణ్ముగం తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Shaleen Kabra, IAS: Driving Visionary Governance in J&K
An Accomplished IAS Officer Leading Infrastructure, Urban Development, and Administrative...
By Lokeshwari Panthadi 2026-07-17 08:38:02 0 76
Andhra Pradesh
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం  ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-01-15 07:25:28 0 306
SURAKSHA
Maharashtra Police Upgrade Fleet for Faster Public Safety
The Maharashtra Police are significantly boosting their operational capabilities by aggressively...
By Lokeshwari Panthadi 2026-07-04 07:44:51 0 157
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 3K
Andhra Pradesh
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత...
By Pagadala Venkateswar 2026-07-15 05:29:47 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com