మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం VB-G RAMG (వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ - గ్రామీణ్) పథకాన్ని ప్రవేశపెట్టింది

0
88

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం VB-G RAMG (వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ - గ్రామీణ్) పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ నూతన పథకం ద్వారా

గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల నుంచి 125 రోజుల ఉపాధి హామీ

రూ.312 కనీస దినసరి కూలి లక్ష్యంగా సవరించిన వేతనాల అమలు

వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరత నివారణ కోసం విత్తనం, కోత కాలంలో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం

పథకం సమర్థ నిర్వహణ కోసం అడ్మినిస్ట్రేటివ్ నిధులు 5.5% నుంచి 9%కు పెంపు

ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలోని ముక్కవారిపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, పెద్దారవీడు మండలం, పెద్దారవీడు గ్రామం మరియు దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో ఈ పథకం కింద చేపట్టిన ఉపాధి పనులను ప్రారంభించి, గ్రామీణ కార్మికులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వివరించారు.

గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ఉపాధి, మెరుగైన జీవనోపాధి లక్ష్యంగా ఈ పథకం అమలవుతుంది అని తెలియజేసారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :సోమల లో ఆరోగ్య దినోత్సవం
సోమల మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ జయసింహ, డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-04-08 07:34:56 0 183
Telangana
'కాళేశ్వరం' పై ఎలాంటి దురీదేశమూ లేదు:మంత్రి
TG:₹97,000cr తో నిర్మించినకాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేరు చేసివినియోగంలోకి తీసుకురావాల అని...
By MERIGE MALLESH 2026-04-17 09:44:41 0 786
Dadra &Nager Haveli, Daman &Diu
The Directorate of Education has extended the application deadline for TGT, PGT, and Lab Assistant positions under the Samagra Shiksha program.
The Directorate of Education has extended the application deadline for TGT, PGT, and Lab...
By BMA ADMIN 2025-05-23 07:09:32 0 3K
BMA
Adaptive Filters: Cleaning Audio for Public Broadcast
Modern audio forensics relies extensively on digital signal processing, rendering old analog...
By JoinBMA 2026-08-21 18:22:29 0 337
SURAKSHA
Dr. Arun T, IAS: Driving Democracy with Vision
An accomplished AGMUT cadre IAS officer, Dr. Arun T has strengthened electoral governance,...
By Lokeshwari Panthadi 2026-07-27 07:25:47 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com