పరాయి మోజులో పడి.. రుబ్బురాయితో భర్తను హతమార్చిన భార్య!
Posted 2026-07-01 04:49:06
0
110
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటన మదనపల్లెలో వెలుగు చూసింది. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి నిందితుల అరెస్టు వివరాలను మంగళవారం వెల్లడించారు. పెద్దమండెం మండలం నారమాకుల తండాకు చెందిన చిన్నబుడ్డన్ననాయక్ భార్య రమీల, అదే ఊరి రెడ్డప్పనాయక్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త మందలించడంతో కక్ష పెంచేసుకుంది. ఈనెల 18 రాత్రి ప్రియుడితో కలిసి రుబ్బురాయితో తలపై మోది భర్తను చంపేసింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు.
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్...
ఆకట్టుకున్న ఆదర్శ పాఠశాల అలంకరణ.
పెద్దమండ్యం బస్టాండ్ వద్దగల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 'మెగా పేరెంట్స్ మీటింగ్' సందర్భంగా చేసిన...
Media Restructuring: Widespread Layoffs Hit Newsrooms
The year 2026 has witnessed aggressive corporate restructuring within the media sector, resulting...
Protecting Sources: Privacy as a Pillar of the Press
The strength of investigative journalism relies entirely on protecting whistleblowers. The...
Pushpagiri: షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి.
కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు...