SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు.

1
132

SNS EV మోటార్ బైక్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు, డా కడియాల లలిత్ సాగర్ గారు.

దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన SNS EV మోటార్ బైక్ షోరూమ్ ను దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డా కడియాల లలిత్ సాగర్ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా షోరూమ్ యాజమాన్యం లక్ష్మి - లలిత్ గార్లను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు గారు,కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Catalyst for Action: Press Fuelling Civil Society
The press acts as the primary data pipeline for non-governmental organizations (NGOs), human...
By JoinBMA 2026-08-21 10:39:25 0 131
Telangana
Traffic jam and wrong side driving of Kia vehicle
Terrific traffic jam in kphb rythubazar road. A Kia vehicle driven in wrong direction and created...
By Terli Ashok 2026-07-18 12:12:29 0 168
Telangana
అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|
● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు ● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి...
By Sidhu Maroju 2026-07-22 15:02:41 0 116
SURAKSHA
Deepak Kumar Singh: Driving Bihar's Administrative Excellence
The Journey Begins "Good governance is not measured merely by policies framed but by...
By Fathima Safa 2026-08-03 06:17:03 0 260
Telangana
జూబ్లీహిల్స్ లో ఓట్ చోరి : సుముటోగా స్వీకరించి విచారణ కు ఆదేశించిన ఆర్.వి. కర్ణన్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి ఇటీవల ఓట్లు నమోదు...
By Sidhu Maroju 2025-10-13 09:00:32 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com