మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు.

0
94

మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ డా. బ్రహ్మాచారి యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్నమయ్య జిల్లా ఈగల్ సెల్ ప్రతినిధి శ్రీనివాస్ డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమని తెలిపారు. మాదకద్రవ్యాల సమాచారం ఉంటే 1972, 112 నంబర్లకు తెలియజేయాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు ప్రతినిధి రామ్మూర్తి హామీ ఇచ్చారు.

 

Search
Categories
Read More
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By Pulse 2025-05-24 06:19:07 0 3K
Andhra Pradesh
టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే రోజులో రూ.97 కోట్ల విరాళాలు!
టీటీడీ చరిత్రలో అపూర్వ ఘట్టం.. ఒకేరోజు రూ.97 కోట్ల విరాళాలు దాతల దర్శన సౌకర్యాల నిబంధనల మార్పుతో...
By Pagadala Venkateswar 2026-07-16 05:50:04 0 79
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్నమయ్య జిల్లాలో మార్చి 1 నుండి 8 వరకు 'మహిళా సాధికారత...
By Pagadala Venkateswar 2026-03-02 03:13:43 0 218
SURAKSHA
The Steel Frame of Resolve: Inside the World of Manoj Kumar Verma
From High-Stakes Law and Order Zones to the Heart of Metropolis Policing: Tracing the Exemplary...
By Kalaga Sailaja 2026-08-01 05:57:34 0 246
Andhra Pradesh
విజయవాడలో ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నిరాహార దీక్ష
ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ లో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పర...
By Rajini Kumari 2026-03-10 08:46:46 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com