టెన్త్ విద్యార్థుల సర్టిఫికెట్ వివరాల సవరణకు గడువు పెంపు.

0
99

ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సర్టిఫికెట్లలో మార్పులు, చేర్పుల కోసం గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, గతంలో ఈ గడువు జూన్ 15 వరకు మాత్రమే ఉండేదన్నారు. జడ్పీహెచ్‌ఎంల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి సర్టిఫికెట్లలోని వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా
చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు...
By Ratna Sekhar 2026-03-11 07:59:46 0 2K
Andhra Pradesh
పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కింద...
By Pagadala Venkateswar 2026-04-14 05:33:02 0 188
Andhra Pradesh
Chandrababu: అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం: ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు.
ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు...
By Pagadala Venkateswar 2026-04-02 05:56:38 0 279
Chhattisgarh
Chhattisgarh Promotes Tourism and Cultural Heritage
Chhattisgarh is strengthening its tourism sector by promoting its rich cultural heritage, tribal...
By Fathima Safa 2026-07-01 09:47:25 0 136
BMA
Karnataka Cops Refuse FIR for Threatened Journalist
In a severe dereliction of duty, Karnataka police allegedly refused to register an FIR after...
By JoinBMA 2026-09-11 06:46:55 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com