అన్నమయ్య: 22-A భూ సమస్యలకు చెక్… రైతులకు, ప్రజలకు ఊరట!.

0
81

అన్నమయ్య జిల్లా యంత్రాంగం 22-A భూ సమస్యలకు పరిష్కారం చూపింది. మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్ల పరిధిలో 27 మంది రైతులకు చెందిన 27.31 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించినట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరిస్తామని జేసీ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.
సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24),...
By Pagadala Venkateswar 2026-05-19 05:12:52 0 107
SURAKSHA
Modern Cybercrime Police Stations Opening Across All AP Districts
o combat the rising threat of digital fraud, the government is establishing dedicated, high-tech...
By Kalaga Sailaja 2026-06-30 12:37:31 0 270
Andhra Pradesh
పుంగనూరు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.
చౌడేపల్లి మండలం, బాగేపల్లి గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా రామచంద్ర (46) అనే వ్యక్తి మంగళవారం...
By Kothuru Murali 2026-01-28 08:54:57 0 210
Andhra Pradesh
ప్రజలు డిసెంబర్ 31 ఆంక్షలు పాటించాలని సిఐ గారి విన్నపం గారి విన్నపం
ఆంక్షలు పాటించాలని అర్బన్ సీఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో...
By Kothuru Murali 2025-12-30 12:53:07 0 216
Andhra Pradesh
అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14...
By Eslavath RameshNaik 2026-01-25 15:53:09 0 607
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com