మదనపల్లె అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: సీపీఐ.
Posted 2026-06-16 04:16:46
0
92
జూన్ 20న సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన సందర్భంగా, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి సోమవారం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా జలాలతో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని, మదనపల్లె ఔటర్ రింగ్ రోడ్డు, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేయాలని కోరారు. మదనపల్లె–రామసముద్రం రహదారిని విస్తరించి, టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం స్పష్టమైన హామీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TN Police Striking Hard Against Gambling
To eradicate social evils, the police conducted surprise raids on gambling dens across the state...
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న...
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు.
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు...
Kaaval Deivam Program by TN Police Protects Elderly Living Alone
Tamil Nadu Police runs ‘Kaaval Deivam’ program for seniors living alone. Beat...
పుంగనూరు ఏప్రిల్ 11 నుంచి రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష
బీసీల న్యాయమైన హక్కుల సాధనకై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ...