మదనపల్లెలో టైలర్ పై మందుబాబుల దాడి.
Posted 2026-06-13 11:02:20
0
110
శనివారం మదనపల్లె పట్టణంలోని ఆర్ఆర్ వీధిలో టైలర్ బావాజాన్ (43)పై మందుబాబులు దాడి చేశారు. ఉదయం తన దుకాణం తెరిచేందుకు వెళ్లినప్పుడు, షాపు ముందు మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని వెళ్లమని కోరడంతో ఆగ్రహించిన వారు బావాజాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అట్టహాసంగా గాయత్రి డిగ్రీ అండ్ పీ.జీ కళాశాల ఫేర్ వెల్ డే సంబరాలు
తెలంగాణ పెద్దపల్లి జిల్లా.తేదీ 31/03/2026 స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో గాయత్రి డిగ్రీ అండ్ పి...
Market Simulators: Gamifying Financial Transparency
Financial portals are utilizing gamification to protect retail investors from digital scams. By...
మిలియన్ ప్లస్ సిటీగా గుంటూరు.. 18 గ్రామాల విలీనానికి కౌన్సిల్ ఆమోదం.
గుంటూరు నగరాన్ని మిలియన్ ప్లస్ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మిలియన్...
Dr. Sudhanshu Sarangi IPS: Champion of Public Safety
A distinguished police leader, author, and public intellectual, Dr. Sudhanshu Sarangi has...