నీతి, నిజాయితీలతో విధులు నిర్వహించాలి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం

0
260

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్ 

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది నీతి, నిజాయితీలతో పాటు పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో కీలక సమీక్ష జరిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ నితికా పంత్, IPS మరియు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాధిత ముస్లిం యువకునికి అండగా... సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ
బాధిత ముస్లిం యువకునికి అండగా... సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ  మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం...
By Chennaiah Kati 2026-06-30 14:00:54 0 118
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 490
Jammu & Kashmir
Digital Census and Self-Enumeration Kick Off in J&K
A major demographic milestone began today as the official census process rolled out across Jammu...
By Dunna Jessicaruth 2026-05-20 11:35:38 0 133
Andhra Pradesh
మదనపల్లి లో విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పోస్టర్ ఆవిష్కరణ.
మదనపల్లెలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం విద్యార్థి...
By Pagadala Venkateswar 2026-06-26 03:24:01 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com