అన్నమయ్య: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్.

0
110

మదనపల్లి జెడ్పీ హైస్కూల్ మైదానంలో సోమవారం ‘యోగాంధ్ర-2026’ సామూహిక యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ కల్యాణి ప్రారంభించారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జూన్ 11న హార్స్ లీహిల్స్, 14న బోయకొండలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు, అంగన్‌వాడీలు, ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు.

Search
Categories
Read More
Delhi - NCR
Delhi Chokes Under Summer Dust
An investigation has revealed that road dust is the city’s most neglected year-round...
By Dunna Jessicaruth 2026-05-25 05:04:05 0 131
Andhra Pradesh
శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.
  శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు. Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-04-30 04:56:37 0 142
BMA
Media Mergers: Corporate Consolidation Cuts Vital Jobs
Massive corporate mergers in the broadcasting space are creating a severe redundancy crisis for...
By JoinBMA 2026-08-20 08:24:37 0 117
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 1K
SURAKSHA
Ajoy Kumar Singh, IAS: Driving Jharkhand's Governance Forward
The Journey Begins "Leadership in governance is about turning policies into meaningful progress...
By Fathima Safa 2026-07-28 12:45:18 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com