పుంగనూరు: అలా చేశారంటే తల్లిదండ్రులకు ఇచ్చే తప్పదు: ఎం వి ఐ
Posted 2026-06-04 14:47:02
0
110
మైనర్లు వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులవుతారని పోలీసులు గురువారం హెచ్చరించారు. రోడ్లపై ఎక్కువ శాతం మైనర్లే వాహనాలు నడుపుతున్నారని, ఈ పరిస్థితిని అరికట్టేందుకు పోలీసు శాఖ తనిఖీలు చేపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ...
పుంగనూరు నియోజకవర్గ:సదుంలో చామంతి తోటను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చింతపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ...
Shri Satinder Pal Singh, IPS: Guardian of Justice
A distinguished 1995-batch IPS officer of the Himachal Pradesh cadre whose exemplary leadership,...
పుంగనూరు నియోజకవర్గం: లో విచిత్ర వాతావరణం
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి...
Bengaluru Faces Rat-Fever Spike Amid Sanitation Crisis
Since the beginning of 2025, over 400 cases of leptospirosis (rat fever) have been reported in...