చిత్తూరు ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ

0
128

చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతిలో భాగంగా, రాజశేఖర్ రాజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్స్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, ఆయన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి IPSని మర్యాదపూర్వకంగా కలిశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మలపల్లెలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు యువకులను...
By Pagadala Venkateswar 2026-05-04 05:55:34 0 135
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
By Kothuru Murali 2026-02-18 07:27:04 0 258
Andhra Pradesh
ఆత్మీయులు , సోదర సమానులు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమంతులైనారు
ఆత్మీయులు , సోదర సమానులు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఒంగోలు...
By Chennaiah Kati 2026-02-09 09:55:05 0 315
BMA
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen Rights
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen...
By Citizen Rights Council 2025-07-07 11:26:27 0 4K
Andhra Pradesh
కొత్త పింఛన్లపై కూటమి నేతల అవగాహన సమావేశం.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం స్వర్ణ గ్రామం (సచివాలయం)లో సోమవారం పంచాయతీ కార్యదర్శి పంచరత్న, టీడీపీ...
By Pagadala Venkateswar 2026-09-07 10:29:05 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com