మదనపల్లె: రూ. 21 కోట్లతో తాగునీటి పనులు.. MLA, జేసీ భూమి పూజ.

0
117

మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని తీర్చడానికి ప్రభుత్వం రూ. 21 కోట్లు మంజూరు చేసింది. అమృత్ 2.0 పథకం కింద, వాటర్ ఇంప్రూవ్‌మెంట్ స్కీం కోసం చిప్పిలి వద్ద మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ సప్లై పనులకు మంగళవారం భూమి పూజ జరిగింది. ఈ పనులను జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ శివ నారాయణ శర్మతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

Search
Categories
Read More
Haryana
Accountability in Governance
In a major anti-corruption move, the Haryana government has officially greenlit a CBI...
By Dunna Jessicaruth 2026-05-16 06:26:50 0 234
Uttarkhand
HC Orders Candidate Reinstated After 'No-Toilet' Disqualification
The Uttarakhand High Court has directed the State Election Commission to reinstate candidate...
By Bharat Aawaz 2025-07-17 07:34:52 0 1K
Andhra Pradesh
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-07 10:35:51 0 246
SURAKSHA
S. K. Priyadarsi IPS: Modernising Odisha Police Force
A visionary IPS officer leading Odisha Police's modernization, infrastructure development, and...
By Lokeshwari Panthadi 2026-07-27 06:34:56 0 181
SURAKSHA
తెలంగాణ పోలీసులు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు
తెలంగాణ పోలీసులు ఈరోజు బంజారాహిల్స్ ప్రాంతంలో పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ వృక్షారోపణ...
By Kalaga Sailaja 2026-07-06 05:17:39 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com