టీ ఎస్ పాలీసెట్ రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించిన కొడారు కౌశిక్ సాయి

0
316

చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం కుమారుడు కొడారు కౌశిక్ సాయి ఈ రోజు విడుదలైన పాలీసెట్–2026 ఫలితాలలో 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన TGRJC ఫలితాలలో కూడా 116 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంక్ సాధించాడు. ఇక 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను 564 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కౌశిక్ సాయికి , రాష్ట్రస్థాయిలో ర్యాంక్ రావడం పట్ల గ్రామ ప్రజలు పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మండలం కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లలో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు.
Madanapalle: మదనపల్లె మండలంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి తల్లి, కూతురు తీవ్రంగా గాయపడిన...
By Pagadala Venkateswar 2026-08-03 09:53:46 0 103
Andhra Pradesh
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి....
By Chennaiah Kati 2026-07-08 21:31:52 0 132
SURAKSHA
Leading with Integrity: The Exemplary Journey of Shri Surendra Gupta
Excellence in Administration: A Legacy of Public Service and Transformative Governance: True...
By Kalaga Sailaja 2026-07-20 14:14:43 0 97
Odisha
Weather Alert: Kalabaisakhi Storms to Provide Brief Relief
While day temperatures in Western Odisha districts like Bolangir and Sambalpur soared past...
By Dunna Jessicaruth 2026-05-15 11:33:06 0 208
Andhra Pradesh
మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.
మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:02:45 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com