మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.

0
142

శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు (35) పాలెంకొండకు హైవేపై నడుచుకుంటూ వెళుతుండగా సీటీఎంచెరువు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన శుక్రవారం వేకువజామున వెలుగుచూసింది. తాలూకా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Adarsh Katiyar, IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "The true strength of policing lies in earning the trust of the people while...
By Fathima Safa 2026-07-20 14:05:46 0 362
Andhra Pradesh
ప్రజా సమస్యలఫై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
జయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు...
By Mukku Ramu 2026-03-14 07:03:34 0 808
Andhra Pradesh
మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం.
మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని దినసరి మాంసం మార్కెట్, ప్రైవేట్ బస్టాండ్ నిర్వహణకు 2026-27...
By Pagadala Venkateswar 2026-03-31 10:42:21 0 182
BMA
Catalyst for Action: Press Fuelling Civil Society
The press acts as the primary data pipeline for non-governmental organizations (NGOs), human...
By JoinBMA 2026-08-21 10:39:25 0 136
SURAKSHA
తెలంగాణ మహిళా పోలీసులు బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ
తెలంగాణ మహిళా పోలీసులు ఈరోజు కాలేజీ బాలికలకు ఉచిత స్వీయ రక్షణ శిక్షణ ఇచ్చారు. POCSO చట్టం, మహిళా...
By Kalaga Sailaja 2026-07-06 05:13:15 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com