ఐడి కార్డులు డౌన్లోడ్ ప్రకారం వేగవంతం చేయాలి - కరణం వెంకటేష్
Posted 2026-04-24 04:14:24
0
289
చీరాల మండలం రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులకు,పట్టణ పార్టీ అధ్యక్షులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు,వార్డు కమిటీ అధ్యక్షులకు,అనుబంధ విభాగాల అధ్యక్షులకు, డిజిటల్ టీం సభ్యులతో సమావేశం నిర్వహించిన *చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు*, ఈ సందర్భంగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ కమిటీల డిజిటలైజేషన్ పూర్తయినందున, డిజిటలైజేషన్ అయిన వ్యక్తుల ఐడి కార్డులు డౌన్లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు.....
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో మురికి కాలువలు, రోడ్ల శుభ్రత: ఎమ్మెల్యే ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్...
News reporter
To day joined in Bharath Awaz News Thanks for Giving This opportunity AsA News Reporter #...
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
నవోదయ విద్యాలయంలో 11వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
మదనపల్లె జిల్లా వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సైన్స్, కామర్స్...