ఏపీలో మత్స్యకారులకు 20 వేల సాయం

0
192

*ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం* 

 

అమరావతి :

 

ఏపీలో సముద్రంలో చేపల వేటపై 61 రోజుల పాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ఏటా అమలు చేసే ఈ నిబంధన.. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అమల్లో ఉంటుంది. వేట లేని ఈ సమయంలో మత్స్య కారుల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సాయం అందించనుంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 17 నుంచి వివరాల సేకరణ ప్రారంభం కానుంది.

Search
Categories
Read More
BMA
Catalyst for Action: Press Fuelling Civil Society
The press acts as the primary data pipeline for non-governmental organizations (NGOs), human...
By JoinBMA 2026-08-21 10:39:25 0 132
Telangana
నిజామాబాద్
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైన 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుమిత్ర...
By Sadaq Sadaq 2026-06-14 12:38:19 0 167
Andhra Pradesh
మహిళా సాధికారతకు టిడిపి మరో చారిత్రక అడుగు
*మహిళా సాధికారతకు టీడీపీ మరో చారిత్రక అడుగు*   *మంత్రి నారా లోకేష్ చొరవతో మహిళలకు ఉపాధి...
By Rajini Kumari 2026-05-30 12:18:31 0 169
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల...
By Chunarkar Jagadeesh 2026-08-24 23:57:59 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com